‘బెదురులంక’తో కార్తికేయ దశ తిరిగుతుందా.?
- August 25, 2023
‘ఆర్ఎక్స్ 100’ వంటి సినిమాతో సూపర్ డూపర్ హిట్టు కొట్టిన హీరో కార్తికేయ. ఓ నార్మల్ హీరో మాత్రమే కాదు, ఏదో తెలియని ఇంట్రెస్ట్ వుందీ కుర్రాడిలో అనేట్టు తొలి సినిమాతోనే తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు కార్తికేయ.
తమిళంలో సీనియర్ హీరో అయిన అజిత్ లాంటి స్టార్‌కి ధీటైన ప్రతినాయకుడిగా కనిపించి అక్కడా మంచి మార్కులేయించుకున్నాడు కార్తికేయ.
అయితే, ఈ మధ్య కార్తికేయకు సక్సెస్ లేకపోయేసరికి కాస్త బెదురుతున్నాడట. ‘బెదురులంక’ సినిమాని బాగా ప్రమోట్ చేసుకున్నాడు. మెగాస్టార్ చిరంజీవి నుంచి కూడా సపోర్ట్ వుంది ఈ సినిమాకి.
అయినా ఎందుకో ఈ సినిమా విజయంపై చాలా ఒత్తిడి ఫీలవుతున్నాడట కార్తికేయ. అయితే, సబ్జెక్ట్ ఇంట్రెస్టింగ్గా వుంటుందనీ, కార్తికేయకు మంచి కమ్‌బ్యాక్ మూవీ అవుతుందని అంటున్నారు.
చూడాలి మరి. అన్నట్లు ‘బెదురులంక 2012’లో ‘డీజె టిల్లు’ ఫేమ్ నేహా శెట్టి హీరోయిన్గా నటిస్తోంది. ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
తాజా వార్తలు
- లులు గ్రూప్ తిరిగి విజాగ్లో మాల్ ప్రాజెక్ట్ ప్రారంభం, ఏపీ ప్రభుత్వంతో MoU
- జగన్‌కు చెందిన ఆస్తులపై స్టే కొనసాగాలి
- టీటీడీకి రూ.కోటి విరాళం
- ప్రభుత్వాస్పత్రిలో దారుణం..ఇంజక్షన్ వికటించి 17 మంది చిన్నారులకు అస్వస్థత
- హైదరాబాద్–విజయవాడ హైవే పై 60 అండర్‌పాస్‌లు
- నితీశ్ రాజకీయాల్లో అరుదైన రికార్డు
- ఎల్బీ స్టేడియంలో అరైవ్ అలైవ్ లాంచ్
- CII సదస్సు తొలిరోజు రికార్డ్ స్థాయిలో పెట్టుబడులు
- ఖతార్ లో ఉపాధ్యాయులకు సామర్థ్య పరీక్షలు..!!
- కువైట్ లో పొగమంచు, రెయిన్ అలెర్ట్ జారీ..!!







