ఒమన్‌లో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు
- August 26, 2023
మస్కట్: విలాయత్ ఆఫ్ ఇబ్రిలో అత్యధిక ఉష్ణోగ్రత 47.5ºC నమోదైంది. ఎడారి మరియు పర్వత ప్రాంతాలు, ఒమన్ సముద్రంలోని తీర ప్రాంతాలలో ఉష్ణోగ్రతలలో పెరుగుదల కనిపించిందని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ మెటియోరాలజీ సూచించింది. ధోఫర్ గవర్నరేట్ తీరాలు, అల్ షర్కియా సౌత్, అల్ వుస్తా గవర్నరేట్ల తీరాలలోని కొన్ని ప్రాంతాలలో ఆకాశం మేఘావృతమై, చిరుజల్లులు పడ్డాయని పేర్కొంది. త్వరలోనే ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయని డైరెక్టరేట్ తెలిపింది.
తాజా వార్తలు
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు







