కీలక రహదారి పై ప్రమాదం. ట్రాఫిక్ అలెర్ట్ జారీ
- August 26, 2023
యూఏఈ: దుబాయ్ లో కీలకమైన రహదారిపై ప్రమాదం జరిగింది. ఈ నేపథ్యంలో వాహనదారులను దుబాయ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. వాహనదారులు జాగ్రత్తగా నడపాలని కోరారు. అధికార యంత్రాంగం ట్విటర్ ద్వారా నివాసితులకు తెలియజేసింది. ఉమ్ సుఖీమ్ వంతెన తర్వాత అల్ ఖైల్ స్ట్రీట్‌లో ప్రమాదం జరిగింది. ఈ వంతెనపై ప్రయాణ సాగించే వాహనాల డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలని, నిబంధనలు అనుసరించి డ్రైవింగ్ చేయాలని సూచించారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







