కార్మికుడిని ఆస్పత్రికి తరలించేందుకు ఎయిర్ లిఫ్ట్
- August 27, 2023
జెడ్డా: జెద్దాకు తూర్పున మూడవ అంతస్తు నుండి పడిపోయిన ఒక కార్మికుడిని ఎయిర్ అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించినట్లు సౌదీ రెడ్ క్రెసెంట్ అథారిటీ (SRCA) ప్రకటించింది. మక్కా ప్రాంతంలోని కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్‌కు బుధవారం ఒక కాల్ వచ్చిందని, జెడ్డా తూర్పు పరిసరాల్లోని ఒక వ్యక్తి భవనంపై నుండి పడిపోయాడని తెలిపారని సౌదీ రెడ్ క్రెసెంట్ తెలిపింది. 13 నిమిషాల్లో అక్కడికి చేరుకున్న అంబులెన్స్ బృందాలు.. ఎయిర్ అంబులెన్స్ ద్వారా కార్మికుడిని అతన్ని జెడ్డాలోని కింగ్ అబ్దుల్లా మెడికల్ కాంప్లెక్స్‌కు తరలించినట్లు వెల్లడించింది. కార్మికుడు మల్టీఫుల్ ఇంజ్యూరీతో బాధపడుతున్నాడని డాక్టర్లు తెలిపారని అథారిటీ తెలిపింది.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







