కువైట్ లో అగ్ని ప్రమాదం

- August 31, 2023 , by Maagulf
కువైట్ లో అగ్ని ప్రమాదం

కువైట్: సల్వా ప్రాంతంలోని ఓ ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. అగ్నిప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే అల్ బిడా,  మిష్రెఫ్ కేంద్రాల నుంచి రెస్క్యూఏ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుంది. చెలరేగిన మంటలను ఆవేసింది. అగ్నిమాపక దళం సమాచారం ప్రకారం.. అపార్ట్‌మెంట్‌లోని  మూడో అంతస్థులోని ఓ ప్లాట్ లో ఈ ప్రమాదం జరిగింది. మంటలను గ్రహించిన వారు సకాలంలో ఎటువంటి గాయాలు జరగకుండా బయట పడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com