ఇటలీకి వెళ్లిన కువైట్ అమీర్

- September 03, 2023 , by Maagulf
ఇటలీకి వెళ్లిన కువైట్ అమీర్

కువైట్: హిస్ హైనెస్ అమీర్ షేక్ నవాఫ్ అల్-అహ్మద్ అల్-జాబర్ అల్-సబా శనివారం ఇటలీకి ప్రైవేట్ పర్యటనకు వెళ్లారు. అమీర్‌ను అంతర్జాతీయ విమానాశ్రయంలో హిస్ హైనెస్ డిప్యూటీ అమీర్, క్రౌన్ ప్రిన్స్ షేక్ మిషాల్ అల్-అహ్మద్ అల్-జాబెర్ అల్-సబా, ప్రధాన మంత్రి షేక్ అహ్మద్ నవాఫ్ అల్-అహ్మద్ అల్-సబా, షేక్ నాసర్ అల్-మొహమ్మద్ అల్-అహ్మద్ అల్-సబా, షేక్ సబా ఖలీద్, అల్-హమద్ అల్-సబా తదితరులు వీడ్కోలు పలికారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com