ట్రావెల్ అండ్ టూరిజం సంస్థకు OMR15,815 ఫైన్..!!
- February 25, 2026
మస్కట్: కస్టమర్లకు సేవలు అందించడంలో విఫలమైన మస్కట్‌లోని ట్రావెల్ అండ్ టూరిజం సంస్థకు వినియోగదారుల రక్షణ అథారిటీ OMR15,815 జరిమానా విధించింది. అలాగే ఆ సంస్థ ప్రతినిధికి జైలు శిక్ష విధించింది.
ట్రావెల్ టిక్కెట్లు జారీ చేయడంలో వైఫల్యం, ముందస్తు నోటీసు లేకుండా ప్రయాణాలను రద్దు చేయడం, అంగీకరించిన పర్యాటక కార్యక్రమాలను అమలు చేయడంలో వైఫల్యం మరియు నిర్ధారించబడిన రిజర్వేషన్లను అందించడంలో జాప్యం చేయడంతో వినియోగదారులు అథారిటీని ఆశ్రయించారు. సరైన సమయంలో ముందుగా అంగీకరించిన పద్ధతిలో సేవలను అందించడంలో విఫలమైనందుకు సంస్థ మరియు దాని ప్రతినిధిని అథారిటీ దోషిగా నిర్ధారించి ఫైన్ తోపాటు జైలుశిక్షను విధించింది.
తాజా వార్తలు
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ
- ప్రపంచంలోనే తొలి కమర్షియల్ U6GHz మొబైల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించిన e& UAE
- ఉగ్రవాద నిరోధంలో రాజీ లేదన్న భారత్..అమెరికాకు జైశంకర్ వార్నింగ్..!
- వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్‌లో హార్ట్ హెల్త్ అవేర్నెస్, CPR కార్యక్రమం
- మధ్య ఆసియాతో దక్షిణ భారతదేశ కనెక్టివిటీని మరింత బలోపేతం చేసిన జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్‌ను పునరుద్ధరించిన సౌదీ..!!
- ఒమన్‌లో క్రిస్టల్ మెత్ తో దొరికిన ఆసియన్స్..!!
- రాస్ అల్ ఖైమాలో అమ్మకానికి ‘హాంటెడ్ ప్యాలెస్’..!!
- కువైట్‌లో ప్రభుత్వ డిజిటల్ సేవలన్నీ ‘సహేల్’ యాప్‌లోకి..!!







