ఇరాన్ బొగ్గు గనిలో పేలుడు…ఆరుగురి మృతి
- September 04, 2023
టెహ్రాన్: ఇరాన్ దేశంలోని బొగ్గు గనిలో సోమవారం ఘోర ప్రమాదం జరిగింది.ఉత్తర ఇరాన్‌లోని బొగ్గు గనిలో పేలుడు సంభవించి ఆరుగురు కార్మికులు మరణించినట్లు రాష్ట్ర మీడియా సోమవారం నివేదించింది.ఉత్తర నగరమైన దమ్ఘన్లో 400 మీటర్ల లోతులో సొరంగంలో పేలుడు సంభవించింది.పేలుడుకు కారణం ఏమిటో వెంటనే తెలియరాలేదు.
ఆదివారం డంఘన్లో బొగ్గు గనిలో పేలుడు సంభవించినప్పుడు ఆరుగురు కార్మికులు భూగర్భంలో చిక్కుకున్నారు.దీంతో వారు మరణించారు.సోమవారం ఉదయం మృతదేహాలను వెలికితీశారు. ఉత్తర ఇరాన్‌లోని ఆజాద్ షహర్ నగరంలో 2017వ సంవత్సరంలో బొగ్గు గనిలో పేలుడు సంభవించడంతో 43 మంది కార్మికులు మరణించారు.
తాజా వార్తలు
- తెలంగాణలో ₹1,000 కోట్ల స్టార్టప్ ఫండ్ ప్రకటించిన సీఎం రేవంత్
- తిరుమలలో మరో స్కామ్: నకిలీ పట్టు దుపట్టా మోసం
- మాలికి ట్రావెల్ బ్యాన్..వెంటనే తిరిగిరండి..!!
- ఒమన్ లో అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం..!!
- దర్బ్ అల్ సయ్ లో నేషనల్ డే కార్యకలాపాలు..!!
- సౌదీ అరేబియాలో సీజనల్ రెయిన్ ఫాల్..!!
- మనమా సౌక్.. మనమా ఆత్మ, హార్ట్ బీట్..!!
- కువైట్ చేరిన ఇండియన్ కోస్ట్ గార్డు షిప్ సర్థాక్..!!
- ఎన్నికల తేదీల కోసం జనాల ఎదురు చూపులు: కేటీఆర్
- దేశ ప్రజలకు ప్రధాని మోదీ కీలక విజ్ఞప్తి..!







