భూమిపైకి వచ్చాక యూఏఈ వ్యోమగామి చేసిన తొలి మెసేజ్ ఇదే..!

- September 06, 2023 , by Maagulf
భూమిపైకి వచ్చాక యూఏఈ వ్యోమగామి చేసిన తొలి మెసేజ్  ఇదే..!

యూఏఈ: ఎమిరాటీ వ్యోమగామి సుల్తాన్ అల్నెయాడి భూమికి తిరిగి వచ్చిన తర్వాత తన మొదటి మెసేజ్ ని పోస్ట చేశారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో తన ఆరు నెలల మిషన్ తర్వాత అతను సురక్షితంగా స్ప్లాష్ అయ్యాడు. "ఫ్రమ్ ఎర్త్ టు స్పేస్ & బ్యాక్," ట్విటర్ లో పోష్ట్ చేశాడు. "మీరందరూ పంచుకున్న ప్రేమ, మద్దతుకు ధన్యవాదాలు. నాతో ఈ ప్రయాణంలో భాగమైనందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మిత్రులారా, నేను మంచి ఆరోగ్యంతో ఉన్నాను. త్వరలో మీ అందరినీ కలుస్తాను." అంటూ తన భూమిపైకి వచ్చిన తర్వాత చేసిన తొలి పోస్ట్ లో యూఏఈ వ్యోమగామి రాసుకొచ్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com