కువైట్ విడిచేందుకు ప్రవాసులకు కొత్త కండిషన్స్
- September 07, 2023
కువైట్: సెప్టెంబరు 7వ తేదీ నుండి అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ... న్యాయ మంత్రిత్వ శాఖకు ప్రవాసులు చెల్లించాల్సిన అప్పులను వసూలు చేస్తుంది. ఈ యాక్టివేషన్ గురువారం నుంచి ప్రారంభమవుతుందని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దీని ప్రకారం, దేశం విడిచి వెళ్లాలనుకునే ప్రతి విదేశీయుడు, విడిచిపెట్టడానికి కారణం ఏమైనప్పటికీ, న్యాయ మంత్రిత్వ శాఖ వెబ్సైట్ ద్వారా లేదా "సహెల్" అప్లికేషన్ ద్వారా చెల్లించాల్సిన అప్పులను చెల్లించాలి. ప్రవాసులు దేశం నుండి బయలుదేరే ముందు ఏదైనా ట్రాఫిక్ జరిమానా, పెండింగ్ విద్యుత్ చెల్లింపు, టెలికమ్యూనికేషన్ చెల్లింపులను కూడా క్లియర్ చేయాల్సి ఉంటుందని మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో వెల్లడించింది.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్‌ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









