సౌదీలో 11 మంది ఆసియన్లకు ఏడేళ్ల జైలుశిక్ష
- September 07, 2023
రియాద్: సౌదీ అరేబియాలో ఆర్థిక మోసం ఆరోపణలపై 11 మంది ఆసియా ప్రవాసులను అరెస్టు చేశారు. నిందితులు బాధితులతో కమ్యూనికేట్ చేయడానికి మెసేజులను పంపేవారని, వారి బ్యాంక్ వివరాలను అప్డేట్ చేయమని అడిగే నెపంతో వారు వారి వ్యక్తిగత డేటాను పొందేవారని ఆ తర్వాత వారి బ్యాంక్ ఖాతాలను కొల్లగొట్టేవారని పోలీసులు తెలిపారు. నిందితుల కేసులను విచారించిన కోర్టు వారికిఏడేళ్ల జైలు శిక్ష విధించింది. జైలుశిక్ష అనుభవించిన తర్వాత వారిని బహిష్కరించాలని ఆదేశించింది.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







