కువైట్ క్రికెట్ జట్టు మెంటార్‌గా హెర్షెల్ గిబ్స్
- September 10, 2023 
            కువైట్: దక్షిణాఫ్రికా క్రికెట్ కోచ్, మాజీ క్రికెటర్ హెర్షెల్ గిబ్స్‌ను రాబోయే గల్ఫ్ క్రికెట్ T20I ఛాంపియన్షిప్ మరియు ICC - ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ T20 వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్ మ్యాచ్ కోసం కువైట్ జాతీయ పురుషుల జట్టుకు మెంటార్‌గా కువైట్ క్రికెట్ బోర్డు నియమించింది. కువైట్ జాతీయ పురుషుల జట్టుకు కెప్టెన్ ఎంఎన్ఎమ్ అస్లామ్ కెప్టెన్ గా ఉన్నాడు. రెండు టోర్నమెంట్లను ఖతార్ క్రికెట్ అసోసియేషన్ నిర్వహిస్తుంది. ఇందులో పాల్గొనే అన్ని జట్లు సెప్టెంబర్ 13న దోహాకు చేరుకుంటాయి.
హెర్షెల్ గిబ్స్ గత దశాబ్దంలో కువైట్ క్రికెట్లో విజయవంతమైన ట్రాక్ రికార్డ్‌ను కలిగి ఉన్నాడు. 2018లో పురుషుల జట్టుకు ప్రధాన కోచ్‌గా కువైట్‌లో దాదాపు ఐదు నెలలు గడిపాడు. కువైట్ ఫైనల్‌కు అర్హత సాధించడానికి విశేషంగా కృషి చేశాడు. ప్రముఖ ఎంటర్టైన్మెంట్ సిటీ క్రికెట్ గ్రౌండ్లో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో సౌదీ అరేబియాను ఓడించిన తర్వాత ICC T20 వరల్డ్ కప్ ఆసియా క్వాలిఫైయర్స్ లో కువైట్ ప్రారంభించింది.
తాజా వార్తలు
- Women’s World Cup 2025: ఫైనల్ చేరిన భారత్
- ప్రతి నెలా జాబ్ మేళాలు నిర్వహించాలి: సీఎం చంద్రబాబు
- 2,790 మంది భారతీయులను US వెనక్కి పంపింది: కేంద్రం
- యూఏఈలోని భారతీయ ప్రవాసులకు ఇక ఇ-పాస్‌పోర్టులే..!!
- ఉమ్రా వీసా వ్యాలిడిటీని తగ్గించిన సౌదీ అరేబియా..!!
- దోఫర్ మునిసిపాలిటీలో విస్తృతంగా తనిఖీలు..!!
- అల్-జహ్రా నేచర్ రిజర్వ్ నవంబర్ 9న రీ ఓపెన్..!!
- మీ ID, మీ గోప్యత.. బహ్రెయిన్ లో డెలివరీలకు న్యూ గైడ్ లైన్స్..!!
- ఖతార్ లో నవంబర్ 4న రిమోట్ క్లాసెస్..!!
- నాట్స్ విస్తరణలో మరో ముందడుగు షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్







