ప్రవాసుల రెసిడెన్సీ పునరుద్ధరణకు కొత్త నిబంధనలు
- September 10, 2023
కువైట్: మొదటి ఉప ప్రధానమంత్రి మరియు అంతర్గత వ్యవహారాల మంత్రి షేక్ తలాల్ అల్-ఖాలీద్ విదేశీయుల రెసిడెన్సీ పునరుద్ధరణకు సంబంధించి ఒక నిర్ణయాన్ని జారీ చేశారు. విదేశీయుల నివాస చట్టంలోని చివరి పేరాకు సవరణ ప్రకారం.. ప్రవాసులు తమ రెసిడెన్సీ వీసాలను పునరుద్ధరించడానికి లేదా బదిలీ చేయడానికి ముందు అన్ని రాష్ట్ర విభాగాలకు తమ పెండింగ్ చెల్లింపులను చెల్లించాల్సి ఉంటుందని ప్రకటించింది. ఈ కొత్త నిబంధన ఆదివారం(సెప్టెంబర్ 10) నుండి అమల్లోకి వస్తుందని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రతి ప్రవాసులు నిబంధనలను పాటించాలని మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







