భారతదేశంలో త్వరలో రానున్న ఫ్రీ ఇంటర్నెట్
- May 20, 2016
త్వరలో దేశమంతటా ఇంటర్నెట్ ఉచితంగా అందనుందా? తాజాగా టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) విడుదల చేసిన పత్రాల్లో ఈ విషయంపై ఆలోచిస్తున్నట్లు తెలిపింది. గతంలో కొన్ని వెబ్ సైట్లను మాత్రమే ఉచితంగా అందించే విధంగా(ఫ్రీ బేసిక్స్) పద్ధతికి నో చెప్పిన ట్రాయ్ తాజాగా ఇచ్చిన స్టేట్ మెంట్ లో ఇంటర్నెట్ ను ఉచితంగా ఇచ్చే అంశంపై సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తోంది.
దీంతో ట్రాయ్ ను సంప్రదించిన కొన్ని కంపెనీలు వెబ్ సైట్ల నిర్వహణ సమస్యలను దృష్టికి తీసుకెళ్లారు. వీటిపై స్పందించిన ట్రాయ్ 'అండర్ కనెక్టెడ్' 'అన్ కనెక్ట్ డ్' ల కింద విభజించింది. వారికి ఏ రకమైన మోడల్ ను తీసుకోవాలో సూచనలను జూన్ 16లోగా ఈ-మెయిల్ చేయాలని తెలిపింది. ట్రాయ్ తాజాగా తీసుకున్న నిర్ణయంపై ఇంటర్నెట్ నిపుణుల హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు







