ఈనెల 29న ప్రైవేట్ రంగానికి పెయిడ్ పబ్లిక్ హాలిడే

- September 19, 2023 , by Maagulf
ఈనెల 29న ప్రైవేట్ రంగానికి పెయిడ్ పబ్లిక్ హాలిడే

యూఏఈ: ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) జన్మదినాన్ని పురస్కరించుకుని యూఏఈ అధికారిక ప్రభుత్వ సెలవుదినాన్ని ప్రైవేట్ రంగానికి ప్రకటించింది. ప్రైవేట్ రంగ ఉద్యోగులకు సెప్టెంబర్ 29 పెయిడ్(చెల్లింపు) సెలవు లభిస్తుంది. సెలవుదినం తర్వాత సాధారణంగా శనివారం-ఆదివారం సెలవులు కాబట్టి  ప్రభుత్వ రంగానికి సమానంగా మూడు రోజుల వారాంతం రానుంది. డిసెంబర్ 2, 3వ తేదీలలో శని, ఆదివారాల్లో జాతీయ దినోత్సవ సెలవులు రానున్నాయి. ఇది 2023 సంవత్సరంలో చివరి లాంగ్ వీకెండ్ కానుంది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com