ఆర్థిక మంత్రిత్వ శాఖ నెట్వర్క్ పై సైబర్ దాడి..!
- September 19, 2023
కువైట్: తమ నెట్వర్క్ పై సైబర్‌టాక్ జరిగిందని ఆర్థిక మంత్రిత్వ శాఖ సోమవారం వెల్లడించింది. భద్రత, రక్షణ ప్రోటోకాల్ సిస్టమ్‌ను లక్ష్యంగా చేసుకొని దాడులు జరిగినట్లు పేర్కొంది. ప్రమాదాన్ని గుర్తించిన నిపుణులు హార్డ్‌వేర్ పరికరాలను డిస్కనెక్ట్ చేసి వేరు చేసారని తెలిపింది. అయితే, ప్రభుత్వ ఫైనాన్షియల్ సర్వర్లను హ్యాక్ చేయడానికి ప్రయత్నించారని, కానీ సాలరీ బదిలీ నెట్వర్క్ ప్రభావితం కాలేదని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. హ్యాక్‌కు సంబంధించిన అప్డేట్ల కోసం మంత్రిత్వ శాఖ నేషనల్ సైబర్‌సెక్యూరిటీ సెంటర్‌తో సంప్రదింపులు జరుపుతోందని తెలిపింది.
తాజా వార్తలు
- అస్థిర వాతావరణం..రియాద్ లో స్కూల్స్ బంద్..!!
- కువైట్ నేవీ పెట్రోల్ బోట్ గరో, ఇండియన్ షిప్ కండక్ట్ జాయింట్ డ్రిల్..!!
- దర్బ్ అల్ సాయ్ ని సందర్శించిన పీఎం..!!
- సనద్ సేవా కేంద్రాల ల్యాబ్ కార్యకలాపాలు ప్రారంభం..!!
- బహ్రెయిన్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ..!!
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్ రూట్ మ్యాప్..!!
- ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు
- మోదీ ప్రభుత్వాన్ని దేశం నుంచి తొలగిస్తాం: రాహుల్ గాంధీ
- ప్రపంచ అక్షరాస్యత ర్యాంకింగ్‌లో ఖతార్ స్ట్రాంగ్..!!
- వ్యవసాయ కార్మికులకు 30 రోజుల వార్షిక సెలవులు..!!







