పాఠశాలల వద్ద సరైన విధంగా పార్కింగ్ చేయాలి
- May 20, 2016
అల్ మన్ర ప్రాంతంలోని నర్సరీ సమీపంలో ట్రాఫిక్ అంతరాయం కల్గుతుంది ఎందుకంటే రోడ్ మీద నిలిపిన వాహనాలు అధికంగా ఉంటున్నాయి.
దుబాయ్: అల్ మన్ర వీధి ఫొతెన్తిఎల్ నర్సరీ వద్ద వారి పిల్లలని విడిచి పెట్టె తల్లిదండ్రులు తమ తమ వాహనాలను నియమించబడిన ప్రాంతాల్లో నిలిపి ఉంచాలని కోరారు. నిర్వహాణ వ్యవహారాల దుబాయ్ పోలీస్ చీఫ్ అసిస్టెంట్ , మేజర్ జనరల్ మహ్మద్ సైఫ్ అల్ జాఫెయిన్ , వారి పిల్లలలని నర్సరీ వద్ద దిగాబెట్టే ముందు వాహనాలని రోడ్డు మీద పార్క్ చేయడం సరి కాదన్నారు , మరియు నియమించబడిన పార్కింగ్ ప్రదేశాలను ఉపయోగించాలని ఈ సందర్భంగా ఆయన తల్లిదండ్రులు కోరారు .
నర్సరీ వరకు నడక నివారించేందుకు ప్రజలు రోడ్ మీద వారి కారు పార్కింగ్ చేయడం మంచిదని చెప్పారు.
మేజర్ జనరల్ అల్ జాఫెయిన్ తన పర్యటన లో గమనిచింది ఏమిటంటే ఒక రెండు మార్గాల వీధి ఉన్న రహదారి మధ్యలో కార్లు వదిలి వెళుతున్న తల్లిదండ్రుల కారణంగా ట్రాఫిక్ అంతరాయం ఎలా ఏర్పడుతుందో గమనించాలని ఆయన కోరారు. ఈ ప్రాంతంలో ట్రాఫిక్ ఏర్పాటు కారణమవుతుంది మరియు నిలిపిన వాహనాలను తప్పు దిశలో నడిపేలా ప్రజలను చేస్తుంది.
నర్సరీ పాఠశాల వెనుక మరిన్ని పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేసి వాహనదారులు అసౌకర్యానికి గురయ్యే ధోరణీని నివారించేందుకు యాజమాన్యం కృషి చేయాలని ఆయన సూచించారు.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







