సుల్తాన్‌కు కృతజ్ఞతలు తెలిపిన అమెరికా అధ్యక్షుడు
- September 19, 2023
వాషింగ్టన్: ఖైదీల మార్పిడిని సులభతరం చేయడంలో కృషి చేసినందుకు గాను సుల్తాన్ హైతం బిన్ తారిక్, ఖతార్ రాష్ట్ర ఎమిర్ హెచ్‌హెచ్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీలకు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (యుఎస్ఎ) అధ్యక్షుడు జో బిడెన్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. అమెరికా, ఇరాన్ మధ్య ఒప్పందం కుదిరిన తరువాత ఇరాన్ అధికారులు విడుదల చేసిన ఐదుగురు అమెరికన్ పౌరులు ఖతార్ చేరుకున్నారు. ఇరాన్ తో కుదిరిన ఒప్పందం మేరకు $6 బిలియన్ అమెరికా డాలర్లను ఖతార్‌లోని బ్యాంకులకు బదిలీ చేసినట్లు అమెరికా అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈలో చివరి లాంగ్ వీకెండ్: Dh725 నుండి ట్రావెల్ డీల్స్
- యూఏఈ ఐఫోన్ 15: ఆపిల్ స్టోర్ కు పోటెత్తిన కొనుగోలుదారులు
- గ్లోబల్ టాలెంట్ ర్యాంకింగ్స్.. బహ్రెయిన్ కు టాప్ ర్యాంకులు
- 38 క్రిమినల్ కేసులలో నిందితుడైన భారతీయ ప్రవాసి అరెస్ట్
- కల్తీ ఉత్పత్తుల తయారీ..నివాసితుడికి 2 సంవత్సరాల జైలు, SR20000 జరిమానా
- హైదరాబాద్ విమానాశ్రయాన్ని సందర్శించిన నేషనల్ కమిషన్ వైస్ చైర్మన్
- ఒమన్, స్లోవేకియా మధ్య వీసా మినహాయింపు ఒప్పందం
- భారతీయ వైద్యులకు గుడ్ న్యూస్..
- ఓటరుగా నమోదుకు ఆధార్ నంబర్ తప్పనిసరి కాదు
- చంద్రబాబు జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు