నకిలీ పాస్‌పోర్ట్‌ల ఎంటరైన ఆసియా జంటకు జైలుశిక్ష
- September 19, 2023
బహ్రెయిన్: నకిలీ పాస్‌పోర్ట్‌లను ఉపయోగించి బహ్రెయిన్‌లోకి ప్రవేశించినందుకు ఒక ఆసియా జంటకు ఒక్కొక్కరికి మూడు సంవత్సరాల జైలు శిక్ష, బహిష్కరణ విధించబడింది. నిందితులు మలేషియా నుండి చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్ట్‌లతో యూఏఈకి వచ్చారు. అవి వాస్తవానికి వారివి కావు.
కోర్టు ఫైల్స్ ప్రకారం, బహ్రెయిన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అధికారికంగా పాస్‌పోర్ట్‌లు స్టాంప్ చేయబడ్డాయి. ఇద్దరు నిందితులు రాజ్యంలోకి ప్రవేశించారు. మూడు రోజుల తర్వాత అవే పాస్‌పోర్ట్‌లను ఉపయోగించి స్వదేశానికి తిరిగి వెళ్లడానికి సిద్ధమయ్యారు. అయితే, ఈసారి, విమానాశ్రయ సిబ్బందికి అనుమానం వచ్చింది. వారిని ప్రశ్నించడంతో అసల విషయం బయటికొచ్చింది. తమ దేశ పాస్‌పోర్ట్ లతో ప్రమాదం ఉంటుందని విన్నందున, బహ్రెయిన్‌లోకి ప్రవేశించడానికి ఇతరుల పాస్ పోర్టులను ఉపయోగించినట్లు వారు తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈలో చివరి లాంగ్ వీకెండ్: Dh725 నుండి ట్రావెల్ డీల్స్
- యూఏఈ ఐఫోన్ 15: ఆపిల్ స్టోర్ కు పోటెత్తిన కొనుగోలుదారులు
- గ్లోబల్ టాలెంట్ ర్యాంకింగ్స్.. బహ్రెయిన్ కు టాప్ ర్యాంకులు
- 38 క్రిమినల్ కేసులలో నిందితుడైన భారతీయ ప్రవాసి అరెస్ట్
- కల్తీ ఉత్పత్తుల తయారీ..నివాసితుడికి 2 సంవత్సరాల జైలు, SR20000 జరిమానా
- హైదరాబాద్ విమానాశ్రయాన్ని సందర్శించిన నేషనల్ కమిషన్ వైస్ చైర్మన్
- ఒమన్, స్లోవేకియా మధ్య వీసా మినహాయింపు ఒప్పందం
- భారతీయ వైద్యులకు గుడ్ న్యూస్..
- ఓటరుగా నమోదుకు ఆధార్ నంబర్ తప్పనిసరి కాదు
- చంద్రబాబు జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు