యూఏఈలో వరుసగా 4రోజులపాటు సెలవులు
- September 20, 2023
యూఏఈ: ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) జన్మదినాన్ని పురస్కరించుకుని షార్జా ప్రభుత్వం అధికారిక సెలవు తేదీలను ప్రకటించింది. సెప్టెంబర్ 28న ప్రభుత్వ రంగ ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవు లభిస్తుంది. షార్జా ప్రభుత్వ ఉద్యోగులకు 3-రోజుల వారాంతపు సెలవు (శుక్రవారం నుండి ఆదివారం వరకు) లభించినందున, వారికి సెలవుదినం నాలుగు రోజుల వారాంతంగా ఉండనుంది. అక్టోబరు 2వ తేదీ నుంచి ఉద్యోగులు విధుల్లో చేరనున్నారు. యూఏఈలోని ఫెడరల్ ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేట్ రంగ ఉద్యోగులకు సెప్టెంబర్ 29న ఒక రోజు సెలవు లభిస్తుంది. డిసెంబర్ 2, 3వ తేదీలలో వీకెండ్ సెలవులు ఉన్నాయి.
తాజా వార్తలు
- కాగ్నిజెంట్ లో 25వేల మందికి ఉద్యోగాలు: CEO రవికుమార్
- కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్
- భారీగా పౌరసత్వాన్ని వదులుకున్న భారతీయులు
- ప్రపంచ సమ్మిట్ AI..ఆకట్టుకుంటున్న ఖతార్ AI ప్రాజెక్టులు..!!
- GOSI 10వ ఎడిషన్ ఎలైట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- 2025లో యూఏఈ వీసా నియమాల్లో కీలక మార్పులు..!!
- కువైట్ లో పలు మీట్ షాప్స్ సీజ్..!!
- రసాయన ఆయుధాల నిషేధంపై కమిటీ ఏర్పాటు..!!
- టాక్సీ యజమానులకు జరిమానా మినహాయింపు..!!
- గూగుల్ జెమినీ 3కి పోటీగా chatgpt 5.2..







