స్పాన్సర్ ఆమోదం లేకుండా రెసిడెన్సీ బదిలీకి అనుమతి
- September 20, 2023
కువైట్: కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఒరిజినల్ యజమాని ఆమోదం అవసరం లేకుండా ప్రవాస కార్మికుల రెసిడెన్సీని ఒక యజమాని నుండి మరొక యజమానికి బదిలీ చేసేందుకు పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్‌పవర్ (PAM) అనుమతిచ్చింది. అసలైన స్పాన్సర్లు ఉద్యోగ ఒప్పందంలో పేర్కొన్న నిబంధనలు, షరతులను లేదా ప్రైవేట్ రంగంలో పనికి సంబంధించిన లా నంబర్ (6/2010)లోని ఏవైనా నిబంధనలను ఉల్లంఘించినట్లయితే.. . అసలు స్పాన్సర్ ఆమోదం లేకుండా మరొక స్పాన్సర్‌కు ఉద్యోగిని బదిలీ చేయడానికి అనుమతించవచ్చని అథారిటీ తెలిపింది. దీన్ని మరింత సులభతరం చేసే లక్ష్యంతో అధికార యంత్రాంగం అధ్యయనం చేస్తోందని PAM రక్షణ రంగ వ్యవహారాల తాత్కాలిక డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ఫహద్ మురాద్ వెల్లడించారు.
తాజా వార్తలు
- మెస్సీ టూర్.. కుర్చీలు, బాటిళ్లు విసిరేసి అభిమానులు రచ్చరచ్చ..
- డిసెంబర్ 31నే జనవరి పెన్షన్ పంపిణి
- రుణ గ్రహీతలకు SBI భారీ శుభవార్త..
- ఫుట్‌బాల్ ప్లేయర్ లియోనెల్ మెస్సీకి ‘Z’ కేటగిరీ భద్రత
- భారత్ టారిఫ్‌ల పై ట్రంప్‌కు అమెరికాలోనే వ్యతిరేకత
- ఏపీ: 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు
- భారత్ కు చేరుకున్న ఫుట్‌బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ
- గడువు ముగిసిన పదార్థాలు.. రెస్టారెంట్ యజమానికి జైలుశిక్ష..!!
- ఖతార్ లో కొత్త తరం వాహన లైసెన్స్ ప్లేట్లు..!!
- వాతావరణ ప్రమాదాలు, సునామీపై జాతీయ అవగాహన..!!







