అనైతిక చర్యలకు పాల్పడిన ఆరుగురి అరెస్ట్
- September 26, 2023
మస్కట్: దక్షిణ అల్ బతినా గవర్నరేట్లో అనైతిక చర్యలకు పాల్పడిన ఆరుగురిని రాయల్ ఒమన్ పోలీసులు (ఆర్ఓపి) అరెస్టు చేశారు. సౌత్ అల్ బతినా గవర్నరేట్ పోలీస్ కమాండ్ ఐదుగురు ఆసియా జాతీయులకు చెందిన మహిళలను, ప్రజా నైతికతకు విరుద్ధమైన చర్యలకు పాల్పడ్డారనే ఆరోపణలపై ఒక ప్రవాసిని అరెస్టు చేసింది. వారిపై చట్టపరమైన ప్రక్రియలు పూర్తవుతున్నాయని ఆన్ లైన్ లో విడుదల చేసిన ఒక ప్రకటనలో ఒమన్ పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- మహిళల హకీ ఆసియా కప్లో ఫైనల్కు భారత్
- జెడ్డాలో ప్రారంభమైన జ్యువెలరీ ఎక్స్పోజిషన్..!!
- కువైట్ లో భారత రాయబారిగా పరమితా త్రిపాఠి..!!
- కార్మికుడికి Dh1.5 మిలియన్ల పరిహారం..!!
- ప్రాంతీయ పరిణామాలపై యూఎన్ సెక్రటరీ జనరల్ ఆరా..!!
- అమెరికా వైస్ ప్రెసిడెంట్ తో ఖతార్ పీఎం సమావేశం..!!
- పోలీసుల అదుపులో పలువురు మోటార్ సైక్లిస్టులు..!!
- బీసీసీఐ అధ్యక్షుడి రేస్ లో ప్రముఖ క్రికెటర్ లు?
- ఒమన్ పై పాక్ విజయం..
- భారత దేశం మొత్తం టపాసులు బ్యాన్..