ఐఫోన్-15 900 KDకి సేల్.. దుకాణం పై కేసు నమోదు
- September 26, 2023
కువైట్: కువైట్లోని ఒక ఎలక్ట్రానిక్ దుకాణం తన అధికారిక లాంచ్కు ముందు వినియోగదారులకు అధిక ధరకు ఐఫోన్ 15ని విక్రయించడానికి చేసిన ప్రయత్నాన్ని వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ యొక్క వాణిజ్య నియంత్రణ విభాగం గుర్తించింది. అధికారుల కథనం ప్రకారం.. దుకాణం ఐఫోన్ 15ను 900 దీనార్ల విలువతో విక్రయిస్తోంది. స్థానిక మార్కెట్లో అధికారికంగా విడుదల చేయడానికి ముందు దానిని కొనుగోలు చేయాలనే ప్రజల కోరికను క్యాష్ చేసుకోవడానికి ప్రయత్నించింది. నిజానికి కువైట్ లో ఐఫోన్-15 ధర 460 దినార్లు మాత్రమే. చట్టవిరుద్ధంగా వస్తువుల ధరలను పెంచి అమ్మితే.. కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రిత్వ శాఖ హెచ్చరించింది.
తాజా వార్తలు
- యూట్యూబ్లో ప్రసారం కానున్న ఆస్కార్ వేడుకలు
- ఏపీ డిజిటల్ గవర్నెన్స్: అన్నీ ఇక ఇ-ఫైళ్లే..
- తెలంగాణలో కొత్త హైకోర్టు
- రైళ్లలో అదనపు లగేజీ పై ఛార్జీలు
- విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్..
- దుబాయ్లో బహ్రెయిన్ ప్రయాణికులకు అరుదైన స్వాగతం..!!
- హ్యాకింగ్, ఆర్థిక మోసాల దారితీసే నకిలీ QR కోడ్లు..!!
- కువైట్ లో పాదచారుల భద్రతకు ప్రతిపాదనలు..!!
- ఖతార్ లోఆరోగ్య కేంద్రాల పనివేళలల్లో మార్పులు..!!
- సౌదీలో కార్మికుల పై ప్రవాస రుసుము రద్దు..!!







