3000కు పైగా నకిలీ గూడ్స్.. దుకాణం సీజ్
- September 26, 2023
కువైట్: వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ నకిలీ వస్తువులను విక్రయిస్తున్న దుకాణాన్ని సీజ్ చేసింది. బూట్లు, బ్యాగులు, బట్టలు మరియు ఉపకరణాలతో సహా అంతర్జాతీయ బ్రాండ్లకు చెందిన 3,000 కంటే ఎక్కువ నకిలీ వస్తువులను దుకాణంలో గుర్తించినట్లు అధికారులు తెలిపారు. కమర్షియల్ కంట్రోల్ ఎమర్జెన్సీ టీమ్ పర్యవేక్షణ, వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత అధికారులు కార్యాలయంపై దాడి చేశారు. దుకాణాన్ని మూసివేసి చట్టపరమైన ప్రక్రియలను చేపట్టారు.
తాజా వార్తలు
- ఫోన్‌పే చేసేవారికి బిగ్ అలర్ట్..
- శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని
- కరీంనగర్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి నూతన రూపం
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!
- ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!
- ఆన్లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు..8మంది అరెస్టు..!!
- ఆషెల్ సాలరీ ట్రాన్స్ ఫర్ పై చర్చించిన PAM, బ్యాంకులు..!!
- అమానా హెల్త్ కేర్ ఫెసిలిటీని సందర్శించిన NHRA చీఫ్..!!
- ఘాలా వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- WhatsApp ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం