టూరిజం వర్క్‌ఫోర్స్ పై బహ్రెయిన్ క్యాబినెట్ ప్రశంసలు
- September 26, 2023
బహ్రెయిన్: పర్యాటక రంగం, దాని సహాయక రంగాలలో నమోదైన వృద్ధిపై బహ్రెయిన్ మంత్రిమండలి సంతృప్తి వ్యక్తం చేసింది. ప్రపంచ పర్యాటక దినోత్సవం నేపథ్యంలో పర్యాటక ప్రాముఖ్యత మరియు మన సమాజంపై దాని ప్రభావం గురించి అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 27న గ్లోబల్ ఈవెంట్ జరుపుకుంటారు. క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి, హిస్ రాయల్ హైనెస్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా అధ్యక్షతన జరిగిన క్యాబినెట్.. ప్రవక్త మహమ్మద్ (స) పుట్టిన తేదీ సందర్భంగా హిస్ మెజెస్టి కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫాకు, బహ్రెయిన్ పౌరులు, నివాసితులకు.. అరబ్, ఇస్లామిక్ దేశాలకు తన అభినందనలు తెలియజేసింది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీకి ‘ఆర్డర్ ఆఫ్ ఒమన్’ పురస్కారం
- 40 మంది సభ్యులతో గవర్నర్‌ను కలవనున్న జగన్
- మిసెస్ ఎర్త్ ఇంటర్నేషనల్-2025గా విద్యా సంపత్
- న్యాయ వ్యవస్థలో ఓ దురదృష్టకరమైన ట్రెండ్ నడుస్తోంది: చీఫ్ జస్టిస్ సూర్యకాంత్
- కొత్త ఏఐ ఫీచర్.. వాయిస్ మెసేజ్‌లు ఇక టెక్ట్స్‌లో!
- వచ్చే ఏడాది అక్టోబర్ వరకు హెచ్-1బీ వీసా వాయిదా
- ఖతార్ అర్దాలో ఆకట్టుకున్న అమీర్..!!
- భారత్-సౌదీ మధ్య పరస్పర వీసా మినహాయింపు..!!
- యూఏఈలో భారీ వర్షాలు, వడగళ్లతో బీభత్సం..!!
- ముబారక్ అల్-కబీర్‌లో వాహనాలు స్వాధీనం..!!







