అల్ నహ్దా హాస్పిటల్ డెర్మటాలజీ క్లినిక్ అల్ ఖువైర్‌కు తరలింపు

- September 30, 2023 , by Maagulf
అల్ నహ్దా హాస్పిటల్ డెర్మటాలజీ క్లినిక్ అల్ ఖువైర్‌కు తరలింపు

మస్కట్: అల్ ఖువైర్ హెల్త్ సెంటర్‌లో అల్ నహ్దా హాస్పిటల్ డెర్మటాలజీ క్లినిక్ సేవలు అందించనున్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ (MoH) ప్రకటించింది. అక్టోబర్ 1 నుండి బాషర్‌లోని సుల్తాన్ సయీద్ బిన్ తైమూర్ మసీదు పక్కన ఉన్న అల్ ఖువైర్ హెల్త్ సెంటర్‌లో అల్ నహ్దా హాస్పిటల్ డెర్మటాలజీ క్లినిక్ సేవలు అందించబడతాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో వెల్లడించింది.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com