బుధియ నకిలీ బాంబు కేసులో ఒకరికి జైలు శిక్ష
- May 21, 2016
బుధియ జాతీయ రహదారి మీద టైర్లు తగలపెట్టి మరియు ఒక నకిలీ బాంబు ఉంఛి స్థానికంగా సంచలనం కల్గించిన ఆకతాయికు హై క్రిమినల్ కోర్టు ఏడు సంవత్సరాల ఖైదు విధించింది.కోర్టు నివేదికల ప్రకారం, 2014 ఏప్రిల్ 30 వ తేదీన ఒక విద్రోహ చేష్టని తలపించేలా, ఎనిమిది టైర్లు మధ్యలో నిప్పు పెట్టి మధ్యలో ఒక వింత లక్ష్యం కనిపించేలా ప్రతివాది బుధియ జాతీయ రహదారి మీద నానా హడావిడి చేశాడు. అంతేకాక ఒక మొబైల్ ఫోన్ కు ప్లాస్టిక్ వైర్ ముక్కలతో కనెక్ట్ చేశాడు ఇది ఒక బాంబు అని అందరకి భ్రమ కల్గించాడు. బాంబు నిర్వీర్య నిపుణులు అక్కడకు వచ్చి ఇది ఒక నకిలీ బాంబు ప్రకటించారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..







