నేటి నుంచి ఐసీసీ వరల్డ్ కప్ 2023. అభిమానుల కళ్లన్నీ ఆ జట్లపైనే
- October 05, 2023
న్యూఢిల్లీ: ఐసీసీ వన్ డే వరల్డ్ కప్ 2023 లో భాగంగా రేపటి నుండి నవంబర్ 19వ తేదీ వరకు మ్యాచ్ లు జరగనున్నాయి. ఇండియాలోని మొత్తం పది వేదికల్లో మ్యాచ్ లు జరగనుండగా బీసీసీఐ చాలా కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేసింది. షెడ్యూల్ లో భాగంగా రేపు మధ్యాహ్నం 2 గంటలకు గుజరాత్ అహమ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం లో డిపెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్, గత వరల్డ్ కప్ లో రన్నర్ అప్ గా నిలిచిన న్యూజిలాండ్ లో తలపడనున్నది... ఇక ఈ వరల్డ్ కప్ లో ఎవరు టైటిల్ ను ఎవరు గెలుచుకుంటారన్న విషయం ఇప్పుడు అందరిలోనూ ఆసక్తిగా నెలకొంది. కాగా ప్రస్తుతం జట్లు ఉన్న ఫామ్ ను బట్టి చూస్తే ఇండియా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లలో ఒకరు గెలిచే అవకాశం ఉందని మాజీ క్రికెటర్లు, క్రికెట్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
వరల్డ్ కప్‌లో భారత్ జట్టు షెడ్యూల్
అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో (చెన్నై)
అక్టోబర్ 11న ఆఫ్ఘనిస్తాన్‌తో (ఢిల్లీ)
అక్టోబర్ 14న పాకిస్థాన్‌తో (అహ్మదాబాద్)
అక్టోబర్ 19న బంగ్లాదేశ్‌తో (పూణే)
అక్టోబర్ 22న న్యూజిలాండ్ (ధర్మశాల)
అక్టోబర్ 29 ఇంగ్లాండ్‌తో (లక్నో)
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







