ఒమన్‌లో స్వచ్ఛంద విరాళాల వేదిక 'జూద్' ప్రారంభం
- October 07, 2023
మస్కట్: సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ అక్టోబర్ 5న స్వచ్ఛంద విరాళాల కోసం ఎలక్ట్రానిక్ ప్లాట్‌ఫారమ్‌ను "జూడ్" ప్రారంభించింది. డిజిటల్ ప్లాట్‌ఫారమ్ ఒమన్‌లోని స్వచ్ఛంద సంస్థలు, స్వచ్ఛంద బృందాలకు సేవలందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది వ్యక్తులు, సంస్థలు సురక్షిత చెల్లింపు మార్గాల ద్వారా ఎలక్ట్రానిక్‌గా విరాళం ఇవ్వడానికి అనుమతిస్తుంది. దేవాదాయ, మతపరమైన వ్యవహారాల మంత్రి డాక్టర్ మహమ్మద్ సైద్ అల్ మమారి ఆధ్వర్యంలో ప్రారంభోత్సవ వేడుక జరిగింది. దీనికి సోషల్ డెవలప్మెంట్ మంత్రి డాక్టర్ లైలా అహ్మద్ అల్ నజ్జర్, అలాగే పలువురు రాజ కుటుంబ సభ్యులు, మంత్రులు మరియు ప్రభుత్వ విభాగాలు, స్వచ్ఛంద సంస్థల అధికారులు కూడా హాజరయ్యారు.
తాజా వార్తలు
- భారత్ పై న్యూజిలాండ్ ఘన విజయం
- ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..
- ఫాస్టాగ్ యూజర్లకు గుడ్ న్యూస్..
- దోహా మ్యూజిక్ లవర్స్ ఆధ్వర్యంలో రిథమ్ రైజ్‌తో గానం & నృత్య పోటీలు
- మంత్రులు అప్రమత్తంగా ఉండాలి: సీఎం చంద్రబాబు
- బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లను ప్రకటించిన NATS
- రౌదత్ అల్ ఘెజ్లానియా స్ట్రీట్ 15 రోజుల పాటు మూసివేత..!!
- అమెరికాకు షాకిచ్చిన సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- యూఏఈలో మొట్టమొదటి బయోమెట్రిక్ పేమెంట్స్ ప్రారంభం..!!
- జ్లీబ్ అల్-షుయూఖ్‌లో 10 భవనాలు కూల్చివేత.. నోటీసులు..!!







