ఎలాంటి భద్రతా పరిస్థితులనైనా ఎదుర్కోవాలి

- October 11, 2023 , by Maagulf
ఎలాంటి భద్రతా పరిస్థితులనైనా ఎదుర్కోవాలి

కువైట్: పోలీసు బలగాలను దేశవ్యాప్తంగా విస్తరించి, ఎలాంటి భద్రతా పరిస్థితులనైనా ఎదుర్కోవాలని మొదటి ఉప ప్రధానమంత్రి, అంతర్గత వ్యవహారాల మంత్రి షేక్ తలాల్ ఖలీద్ అల్-అహ్మద్ అల్-సబాహ్ మంగళవారం ఆదేశించారు. దేశంలోని తాజా భద్రతా పరిణామాలపై చర్చించేందుకు మంత్రి తన సహాయ అండర్‌ సెక్రటరీలతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ మేరకు అంతర్గత మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com