నవంబర్‌ లో 12 రోజులు బ్యాంకులు బంద్‌

- October 13, 2023 , by Maagulf
నవంబర్‌ లో 12 రోజులు బ్యాంకులు బంద్‌

ముంబై: బ్యాంకులకు వచ్చే నెలలో భారీగా సెలవులు రానున్నాయి. ఇందులో వారాంతపు సెలవులు కూడా ఉన్నాయి. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా వచ్చే నెలలో బ్యాంక్‌ సెలవుల జాబితాను ప్రకటించింది. నవంబర్‌లో దాదాపు 12 రోజులపాటు బ్యాంకులు మూతపడనున్నాయి. నవంబర్‌ 1, 5, 10, 11, 12, 13, 15, 19, 24, 25, 26, 27 తేదీల్లో బ్యాంకులకు సెలవుగా ప్రకటించిన జాబితాలో ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com