కీలక అంశాలను సమీక్షించిన సుల్తాన్, యూఎన్ సెక్రటరీ-జనరల్

- October 13, 2023 , by Maagulf
కీలక అంశాలను సమీక్షించిన సుల్తాన్, యూఎన్ సెక్రటరీ-జనరల్

మస్కట్: హిజ్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్, యూఎన్  సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ నిన్న సాయంత్రం ఫోన్ ద్వారా మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా పలు ప్రాంతీయ మరియు అంతర్జాతీయ రంగాలలో ప్రస్తుత పరిణామాలను సమీక్షించారు. అంతర్జాతీయ శాంతి భద్రతలను పెంపొందించే ప్రయత్నాలపై వారు ప్రధానంగా చర్చించారు. వీటితోపాటు ఉమ్మడి ఆసక్తి ఉన్న వివిధ అంశాల గురించి కూడా వారు అభిప్రాయాలను పంచుకున్నారని సుల్తాన్ కార్యాలయం వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com