రేపు సిఎం గా ప్రమాణస్వీకారం చేయనున్న జయలలిత

- May 22, 2016 , by Maagulf
రేపు సిఎం గా ప్రమాణస్వీకారం చేయనున్న జయలలిత

తమిళనాడు ముఖ్యమంత్రిగా వరుసగా రెండో సారి జయలలిత ప్రమాణస్వీకారం చేయనున్నారు. సోమవారం జరిగే ప్రమాణస్వీకార కార్యక్రమానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. జయలలిత ప్రమాణస్వీకార కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం తరఫున కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు హాజరుకానున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com