హిద్ద్ ప్రమాదంలో గాయపడిన బహ్రేయినీ మహిళ, ఒక అరబ్ వ్యక్తి
- May 22, 2016
మనామా : హిద్ద్ లో కార్లలో ఒకటి ఎరుపు ట్రాఫిక్ లైట్ వెలగడం తోనే ముందుకు దూకి మరో కారుని ఢీ కొట్టింది. ఈ రోడ్డు ప్రమాదంలో ఒక బహ్రేయినీ మహిళ మరియు ఒక అరబ్ జాతీయుడు గాయపడ్డారు. వీరుఇరువురు వేరు వేరు కార్లలో ప్రయాణం చేస్తున్నారు. ప్రత్యక్ష సాక్షుల ఎరుపు ట్రాఫిక్ లైట్ వెలగడం తోనే ముందుకు దూకిన కారు కారణంగా ఈ ప్రమాదం జరిగిందని వివరిస్తున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!
- యూఏఈ, జీసీసీ దేశాల అత్యవసర సమావేశం..ఉమ్మడి కార్యాచరణపై సమీక్ష..!!
- కువైట్ లో వీసా గడువు పొడిగింపు, విదేశాలలో ఉన్నవారికి సెలవు మంజూరు..!!
- ఇరాన్ దురాక్రమణను ఖండించండి..అంతర్జాతీయ సమాజానికి సౌదీ పిలుపు..!!
- సోషల్ మీడియాను దుర్వినియోగం..నలుగురు అరెస్టు..!!
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్‌స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!









