అల్లు అర్జున్ ప్రస్తుతం విహారయాత్రలో..
- May 23, 2016
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం విహారయాత్రలో ఉన్నారు. భార్య స్నేహారెడ్డితో కలిసి కశ్మీర్కు విహారయాత్ర కోసం వెళ్లినట్లు బన్నీ సోషల్మీడియా ద్వారా తెలిపారు. ఈ సందర్భంగా స్నేహారెడ్డితోపాటు కొందరితో కలిసి దిగిన ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. అల్లు అర్జున్ కథానాయకుడిగా తాజాగా విడుదలైన 'సరైనోడు' చిత్రం మంచి వసూళ్లనే రాబడుతోంది. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మించారు.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







