ఇరాన్ పర్యటనలో ఉన్న నరేంద్రమోదీ
- May 23, 2016
ఇరాన్ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆ దేశ అధ్యక్షుడు హసన్ రౌసనీతో సమావేశమయ్యారు. టెహ్రాన్ చేరుకున్న మోదీకి.. రౌసనీ అధికారికంగా స్వాగతం పలికారు. అనంతరం ఇరువురు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఛాబహార్ ఓడరేవు అభివృద్ధి ఒప్పందంపై ప్రధాని మోదీ సంతకం చేసే అవకాశం ఉంది.
రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని మోదీ ఆదివారం సాయంత్రం ఇరాన్ చేరుకున్నారు. మొదట గంగా సింగ్ సాభా గురుద్వారాను సందర్శించి.. ప్రత్యేక ప్రార్థనలు చేశారు. 15 ఏళ్లలో భారత ప్రధాని ఇరాన్ పర్యటనకు వెళ్లడం ఇదే తొలిసారి.
తాజా వార్తలు
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!







