బ్రతుకు బడి
- May 23, 2016
పిల్లలకి,
బ్రతుకుబడిలో జీవితాన్ని నేర్పుతు,
దైర్నాన్ని ఇస్తూ,కష్టాల్ని ఎదుర్కునేల పెంచాలి...
మరియు,
సర్కాస్ పులులకంటే,
గల్లిలోని పిల్లులే నయమని గమనించాలి...
అద్దాఒలమేడల్లో,ఏసిగదుల్లో,కార్పోరేట్ స్కూల్స్ లో చదివిపిస్తు లక్షలు ఖర్చు పెడుతు గొప్పలు చెప్పుకునుడాపి,పిల్లలు ఎదిగినంక ప్రయోజకులు కావడానికి బ్రతుకు పాటాన్ని నేర్పుతు,కష్టమంటే ఎంటో తెలియజేయాలి.చిన్నప్పటి నుండే కష్టాలు తెలిస్తేనే రేపు ఎదిగాక సమస్యలను ఎదుర్కునే దమ్ము మరియు దైర్నం వస్తుంది.
జై హింద్!!
~శేఖర్.మల్యాల
తాజా వార్తలు
- ఇద్దరు ఇరానియన్ రివల్యూషనరీ గార్డ్ సెల్స్ అరెస్ట్: ఖతార్
- 166 మిస్సైల్స్, డ్రోన్లను ధ్వంసం చేశాం: బహ్రెయిన్
- కువైట్ పై దాడులకు తెగబడ్డ ఇరాన్..!!
- కువైట్లో సైనికుల మృతి పట్ల ఒమన్ సంతాపం..!!
- దౌత్యాధికారులకు ఇఫ్తార్ విందు ఇచ్చిన సౌదీ అరేబియా..!!
- డిస్టెన్స్ లెర్నింగ్ మార్చి 6 వరకు పొడిగించిన యూఏఈ..!!
- 1,000 కి పైగా ఇరానియన్ దాడులు: యూఏఈ
- అమెరికా కాన్సులేట్ పై డ్రోన్ అటాక్ పై దుబాయ్ క్లారిటీ..!!
- శరవేగంగా భోగాపురం, విజయవాడ ఎయిర్పోర్ట్లు.. కేంద్ర మంత్రి సమీక్ష
- 37 లక్షల మంది లబ్ధిదారులకు రూ.2,000 ప్రత్యేక నిధిని ప్రకటించిన స్టాలిన్









