షిర్డీ సాయికి పూజలు చేసిన ప్రధాని మోడీ..
- October 26, 2023
షిర్డీ: ప్రధాని నరేంద్ర మోడీ మహారాష్ట్రలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం షిర్డీకి చేరుకున్నారు. సాయి బాబా ఆలయంలో ప్రధాని మోడీ పూర్తి ఆచార వ్యవహారాలతో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ వెంట మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఉన్నారు. షిరిడీ ఆలయంలో ప్రధాని మోడీకి ఘనస్వాగతం లభించింది. ఆలయ సిబ్బంది, భక్తులు కలిసి ప్రధాని మోడీకి సాదర స్వాగతం పలికారు.
_1698344297.jpg)
తాజా వార్తలు
- నమ్మకం, అభివృద్ధి ద్వారానే శాశ్వత శాంతి..!!
- దుబాయ్లో తగ్గిన నేరాల రేటు..ఎకానమీ హైక్..!!
- గ్లోబల్ పాస్పోర్ట్ పవర్ ర్యాంక్ 2025: యూఏఈ టాప్..ఖతార్ స్ట్రాంగ్..!!
- కువైట్ లో అత్యధికంగా 24.3 మి.మీ వర్షపాతం..!!
- ధురంధర్ కు గల్ఫ్ దేశాలలో అనుమతి నిరాకరణ..!!
- వింటర్ మాటున దాగిఉన్న ప్రమాదం..హెచ్చరికలు జారీ..!!
- IPL 2026 వేలంలో ఏ దేశం ఆటగాళ్లు ఎక్కువ?
- మెస్సీ టూర్.. కుర్చీలు, బాటిళ్లు విసిరేసి అభిమానులు రచ్చరచ్చ..
- డిసెంబర్ 31నే జనవరి పెన్షన్ పంపిణి
- రుణ గ్రహీతలకు SBI భారీ శుభవార్త..







