దుబాయ్ లో వర్షాలు.. ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్, విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు
- October 27, 2023
దుబాయ్: గురువారం నాడు దుబాయ్ లో ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసాయి. దీంతో దుబాయ్ ప్రభుత్వ కార్యాలయాలు.. కొన్ని పాఠశాలల్లో పనిచేసే వారికి అక్టోబర్ 27న వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలని సూచించారు. ఈ మేరకు దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ మరియు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ చైర్మన్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ గురువారం సాయంత్రం ఆదేశాలు జారీ చేశారు. శుక్రవారం ఆన్లైన్లో తరగతులు నిర్వహించనున్నట్లు దుబాయ్‌లోని పలు పాఠశాలలు తల్లిదండ్రులకు మెసేజ్ లు పంపాయి.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







