కువైట్లోని తమ పౌరులను హెచ్చరించిన యుఎస్ ఎంబసీ
- October 27, 2023
కువైట్: కువైట్లో నివసిస్తున్న అమెరికన్ పౌరులందరూ అప్రమత్తంగా ఉండాలని కువైట్లోని అమెరికన్ ఎంబసీ హెచ్చరించింది. కువైట్లోని ఎంబసీ, కువైట్లోని అమెరికన్ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకోవడానికి ఇరాకీ వాద్ అల్-హక్ బ్రిగేడ్లు చేసిన బెదిరింపుల గురించి రాయబార కార్యాలయానికి సమాచారం ఉందని పేర్కొంది. కువైట్లోని సైనిక స్థావరాలలో అవసరమైన మరియు అధికారిక కార్యక్రమాలకు మాత్రమే హాజరు కావాలని తమ పౌరులకు అమెరికా అలెర్ట్ చేసింది. ఈ మేరకు ట్విట్ చేసింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్ లో ఇథియోపియన్ మెస్కెల్ ఫెస్టివల్..!!
- రెండు రోజులు భారీ వర్షాలు.. అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు..
- మిగ్-21 విమాన స్థానంలో తేజస్ జెట్లు
- పండగ సీజన్ లో ప్రత్యేక భీమా కల్పించిన ఫోన్ పే
- అతి తక్కువ ఖర్చుతో కార్పొరేట్ వైద్య సేవలు
- భారతదేశంలోనే తొలి ‘గ్లోబల్ సెమీకండక్టర్ కాన్స్టిట్యూషన్’ సదస్సు
- భక్తుల సేవ కోసం సమీకృత కమాండ్ కంట్రోల్ సెంటర్
- అక్టోబర్ 23 నుంచి ఖతార్ మ్యూజియమ్స్ వార్షికోత్సవ సీజన్..!!
- బహ్రెయిన్ లో అమెరికా కాంగ్రెస్ ప్రతినిధి బృందం..!!
- విజిటర్స్ ఎంట్రీ పర్మిట్ కోసం పాస్పోర్ట్ కవర్ కాపీని సమర్పించాలా?