పర్యావరణ రంగంలో ఒమన్, సౌదీ అరేబియా ఒప్పందం
- October 27, 2023
మస్కట్: సుస్థిరమైన అభివృద్ధిని సాధించే ప్రయత్నంలో ఒమన్ సుల్తానేట్, సౌదీ అరేబియా (KSA) పర్యావరణ రంగంలో అవగాహన ఒప్పందం (MOU)పై సంతకం చేశాయి. పర్యావరణ అథారిటీ చైర్మన్ డాక్టర్ అబ్దుల్లా అలీ అల్ అమ్రి, సౌదీ పర్యావరణ, నీరు మరియు వ్యవసాయ మంత్రిత్వ శాఖలో పర్యావరణ శాఖ డిప్యూటీ మంత్రి డాక్టర్ ఒసామా ఇబ్రహీం ఫకీహా ఈ ఎమ్ఒయుపై సంతకం చేశారు. పర్యావరణ రంగంలో ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించడం మరియు పర్యావరణ నైపుణ్యం మార్పిడిని పెంపొందించడం లక్ష్యంగా ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు.
తాజా వార్తలు
- సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం
- డైరెక్టర్ వైవీఎస్ చౌదరి తల్లి ఇకలేరు
- 30న అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ 26వ స్నాతకోత్సవం
- హెచ్-1బీ వీసాల పై ట్రంప్ నిర్ణయం …
- ఆసియా కప్ ఫైనల్లో భారత్–పాకిస్థాన్ పోరు
- నేరగాళ్లను నేపాల్, ఉజ్బెకిస్తాన్ అధికారులకు అప్పగింత..!!
- కువైట్ లో 5,800 ట్రాఫిక్ వయోలేషన్స్, 153 మంది అరెస్టు..!!
- యాన్యువల్ నావల్ ఎక్సర్ సైజ్ సీ లయన్ ముగింపు..!!
- జూలైలో 30.4% పెరిగిన సౌదీ నాన్ ఆయిల్ ఎగుమతులు..!!
- సల్వా – ఈస్ట్ ఇండస్ట్రియల్ రోడ్ బ్రిడ్జ్ మూసివేత..!!