సినీనటి అపూర్వ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు..
- May 23, 2016
సినీనటి అపూర్వ తనకు ప్రాణ భయముందని ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇన్స్పెక్టర్ వహిదుద్దీన్ తెలిపిన మేరకు.. సిద్ధార్థనగర్‌లో నివాసముంటున్న అపూర్వ కారును ఈ నెల 21న ఫిలింసిటీ సమీపంలోని చౌటుప్పల్ వద్ద మరో కారు ఢీ కొట్టింది. ఈ సంఘటనలో అపూర్వ కారు పూర్తిగా దెబ్బతినింది.దీంతో మరమ్మతులు చేయించడానికి ఢీకొట్టిన వారు ఒప్పుకున్నారు. అంతేకాకుండా కారు రిపేరు పూర్తయ్యే వరకు వారి కారును కూడా అపూర్వ వద్దే ఉంచారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల తనకు బెదిరింపు ఫోన్‌కాల్స్‌తోపాటు నివాసముంటున్న సిద్ధార్థనగర్‌లోని తన ఇంటి వద్ద పలువురు వ్యక్తులు తచ్చాడుతున్నారని ఆమె పోలీసులకు సోమవారం రాత్రి ఫిర్యాదు చేశారు.
తాజా వార్తలు
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్‌ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు ఘటన..ఖండించిన కువైట్..!!
- అజర్‌బైజాన్‌లోని విమానాశ్రయం పై ఇరాన్ దాడి..!!
- మళ్లీ విమాన కార్యకలాపాలను నిలిపివేసిన బహ్రెయిన్..!!
- ఫైర్ వర్క్స్ పై పోలీసుల వార్న్..Dh100,000 ఫైన్, ఏడాది జైలు..!!









