నవంబర్ 4 నుంచి గ్లోబల్ డెంటల్ ఫోరమ్ కాన్ఫరెన్స్
- October 31, 2023
బహ్రెయిన్: బహ్రెయిన్ ఇంటర్నేషనల్ డెంటల్ కాన్ఫరెన్స్, ఎగ్జిబిషన్ ఎనిమిదవ ఎడిషన్ వచ్చే శనివారం(నవంబర్ 4) ప్రారంభం కానుంది. ఈ ముఖ్యమైన ఈవెంట్ ను నేషనల్ హెల్త్ రెగ్యులేటరీ అథారిటీ(NHRA).. సౌదీ డెంటల్ సొసైటీ మరియు కువైట్ డెంటల్ అసోసియేషన్‌తో వ్యూహాత్మక సహకారంతో నిర్వహించనుంది. రియాద్ ఎల్మ్ విశ్వవిద్యాలయం, సౌదీ అరేబియాలోని ఇమామ్ అబ్దుల్‌రహ్మాన్ బిన్ ఫైసల్ విశ్వవిద్యాలయం, ఒమన్ డెంటల్ సొసైటీ, AEEDC దుబాయ్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్, స్విస్ డెంటల్ అకాడమీ, ఈజిప్షియన్ డెంటల్ సిండికేట్ ప్రతినిధులు పాల్గొంటారు. మూడు రోజుల సదస్సులో బహ్రెయిన్ రాజ్యం, గల్ఫ్ దేశాలు మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న 500 మందికి పైగా డెంటల్ డాక్టర్లు, టెక్నికల్ నిపుణులు, హెల్త్ ఇండస్ట్రీ ప్రొఫెషనల్స్ పాల్గొని డెంటిస్ట్రీ రంగంలో సరికొత్త ఆవిష్కరణలు, చికిత్సలను ఆవిష్కరించనున్నారు.
తాజా వార్తలు
- అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో కొత్త ట్విస్ట్..!
- పట్టాభి సీతారామయ్య స్మారక భవనానికి అనుమతులు మంజూరు: ఎంపీ బాలశౌరి
- భారతీయులకు ఎఫెక్ట్..వీసా ఫీజులు పెంచిన యూకే
- తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ శుభవార్త
- ప్రపంచ శాంతి, స్థిరత్వానికి మద్దతు సౌదీ కొనసాగిస్తుంది..కింగ్ సల్మాన్
- యూఏఈలో భారీ వర్షాలు, ఉరుములు, వడగళ్ల వాన కురిసే అవకాశం..!!
- ఖతార్ లో ఉరుములతో కూడిన వర్షం, బలమైన గాలులు..!!
- పౌరులకు, నివాసితులకు ఈద్ శుభాకాంక్షలు తెలిపిన సుల్తాన్..!!
- కువైట్-భారత్ అనుసంధానం..జజీరా ఎయిర్వేస్కు ప్రత్యేక అనుమతి..!!
- ఫేక్ కరెన్సీ.. బహ్రెయిన్ వ్యక్తికి 5 ఏళ్ల జైలు శిక్ష..!!









