కువైట్ మసీదులో ఆత్మాహుతి దాడి
- June 26, 2015
కువైట్ నెత్తురోడింది. నగరంలోని షియా వర్గానికి చెందిన అల్ సాదిఖ్ మసీదులో రమదాన్ ప్రార్ధనలు జరుగుతుండగా ఆత్మాహుతి దాడి జరిగింది. ఉగ్రవాద ఆత్మాహుతి దళ సభ్యుడు తనను తాను పేల్చి వేసుకున్నాడు. ఈ ఘటనలో 10 మంది చనిపోయారు 30 మంది గాయపడ్డారు.క్షతగాత్రులను ఎమిరి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పేలుడు తీవ్రతకు మసీదు గోడలు కూలిపోయాయి. సాధారణంగా ప్రశాంతంగా ఉండే కువైట్ తాజా ఆత్మాహుతి దాడితో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆధారాలు సేకరించేపనిలో పడ్డారు.అన్ని మసీదుల దగ్గర హై ఎలర్ట్ ప్రకటించారు.
(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- కువైట్‌లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్‌కు నారా భువనేశ్వరి పిలుపు
- ప్రాంతీయ భద్రత పై యూఏఈ–భారత్ విదేశాంగ మంత్రుల కీలక చర్చలు
- కీసర టోల్‌ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్‌లో ఉద్యోగాలు..









