సౌతాఫ్రికా పై భారత్ ఘన విజయం
- November 05, 2023
కోల్ కతా: ప్రపంచ క్రికెట్ కప్ లో దక్షిణాఫ్రికా జట్టుపై భారత్ భారీ విజయం సాధించింది. భారత్ 327 పరుగుల లక్ష్యాన్ని పెట్టగా దక్షిణాఫ్రికా జట్టు 83 పరుగులకే ఆలౌట్ అయింది. దాంతో భారత్ 243 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్ లో జరిగిన 37 వ మ్యాచ్లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ను ఎంచుకుంది. భారత్, దక్షిణాఫ్రికా జట్లు ఇప్పటికే సెమీఫైనల్స్ లో బెర్త్ ను పొందాయి. రవీంద్ర జడేజా 5 వికెట్లు పడగొట్టి దక్షిణాఫ్రికా జట్టును శాసించాడు. షమీ, కుల్దీప్ యాదవ్ చెరో రెండు వికెట్లు తీయగా, సిరాజ్ ఒక వికెట్ తీశాడు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా విరాట్ కోహ్లీ నిలిచాడు.
తాజా వార్తలు
- శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని
- కరీంనగర్ పాస్పోర్ట్ కార్యాలయానికి నూతన రూపం
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!
- ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!
- ఆన్లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు..8మంది అరెస్టు..!!
- ఆషెల్ సాలరీ ట్రాన్స్ ఫర్ పై చర్చించిన PAM, బ్యాంకులు..!!
- అమానా హెల్త్ కేర్ ఫెసిలిటీని సందర్శించిన NHRA చీఫ్..!!
- ఘాలా వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- WhatsApp ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం
- అంగరంగ వైభవంగా 77వ ఎమ్మీ అవార్డుల వేడుక..