దుబాయి తెలుగు అసోసియేషన్ నూతన కార్యవర్గం...

- November 06, 2023 , by Maagulf
దుబాయి తెలుగు అసోసియేషన్ నూతన కార్యవర్గం...

దుబాయ్: దుబాయి తెలుగు అసోసియేషన్ ఎన్నికలలో మార్పుకు నాందిగా నూతన కార్యవర్గం ఎన్నికయ్యింది. ఆదివారం ఉదయం జరిగిన పోలింగ్ లో ఓటర్లు మార్పును కోరుకొన్నారు. 

యూఏఈలోని తెలుగు వారికి సేవ చేయడంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి 
ప్రయత్నిస్తామని కొత్తగా ఎన్నికైన టీమ్ అంగీకరించింది.

డైరెక్టర్ పోర్ట్‌ఫోలియోలు అంగీకరించిన తర్వాత వార్షిక క్యాలెండర్ మరియు భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించబడుతుంది.

రాబోయే కాలానికి ఎన్నికైన అభ్యర్థుల వివరాలు....


 

స్థానం

ఎన్నికైన అభ్యర్థి 

 
అధ్యక్షులు

 
వివేకానంద బలుసా

 
ఉపాధ్యక్షులు 

 
సుదర్శన్ కటారు

 
ప్రధాన కార్యదర్శి

 
విజయ్ భాస్కర్ కలకోట
కోశాధికారి
శ్రీనివాస గౌడ్ రాచకొండ
డైరెక్టర్ తెలంగాణ కోటా
భీమ్ శంకర్ బంగారి
డైరెక్టర్ తెలంగాణ కోటా
చైతన్య చకినాల
డైరెక్టర్ AP కోటా
షేక్ ఫహీమ్
డైరెక్టర్ AP కోటా
లతా నగేశ్
FM కోటా డైరెక్టర్లు
మసీయుద్దీన్ మహ్మద్, శ్రీధర్ దామెర్ల, సురేంద్ర ధనేకుల, శ్రీనివాస్ యెండూరి
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com