ఇరాన్ అధ్యక్షుడితో ఫోన్లో మాట్లాడిన ప్రధాని మోదీ
- November 06, 2023
ప్రధాని మోదీ సోమవారం ఇరాన్ అధ్యక్షుడు సయ్యద్ ఇబ్రహీం రైసీతో ఫోన్లో మాట్లాడారు. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం, పశ్చిమాసియాలోని పరిస్థితులపై చర్చించారు.
గాజా పై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 10,000 మందికి పైగా పాలస్తీనియన్లు మరణించడంపై ఇరువురు నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఇరాన్ అధ్యక్షుడు సయ్యద్ ఇబ్రహీం రైసీతో తాను ఫోన్లో మాట్లాడినట్లు ప్రధాని మోదీ తెలిపారు.
తాజా వార్తలు
- జెడ్డాలో ప్రారంభమైన జ్యువెలరీ ఎక్స్పోజిషన్..!!
- కువైట్ లో భారత రాయబారిగా పరమితా త్రిపాఠి..!!
- కార్మికుడికి Dh1.5 మిలియన్ల పరిహారం..!!
- ప్రాంతీయ పరిణామాలపై యూఎన్ సెక్రటరీ జనరల్ ఆరా..!!
- అమెరికా వైస్ ప్రెసిడెంట్ తో ఖతార్ పీఎం సమావేశం..!!
- పోలీసుల అదుపులో పలువురు మోటార్ సైక్లిస్టులు..!!
- బీసీసీఐ అధ్యక్షుడి రేస్ లో ప్రముఖ క్రికెటర్ లు?
- ఒమన్ పై పాక్ విజయం..
- భారత దేశం మొత్తం టపాసులు బ్యాన్..
- రష్యాలో భారీ భూకంపం