హైస్కూల్ ప్రశ్నాపత్రాల లీక్.. ప్రవాసికి 10 ఏళ్ల జైలు శిక్ష
- November 09, 2023
కువైట్: వాట్సాప్ గ్రూప్ ద్వారా హైస్కూల్ పరీక్షల ప్రశ్నలను లీక్ చేసినందుకు క్రిమినల్ కోర్ట్ బుధవారం కువైట్ పౌరుడికి, ఒక ప్రవాసికి పదేళ్ల జైలు శిక్ష విధించింది. అలాగే 482,000 KD జరిమానా కూడా కోర్టు విధించింది. అధికారిక నివేదిక ప్రకారం.. వారు హైస్కూల్ పరీక్షల ప్రశ్నలను లీక్ చేసే వాట్సాప్ గ్రూప్‌లో చేరడానికి పెద్ద మొత్తంలో డబ్బును సేకరించారు. ఈ నెట్ వర్క్ వెనుక ఉన్న ఒక సిరియన్ ప్రవాసిని కూడా అరెస్టు చేసారు. విచారణలో నిందితులు తమ నేరాన్ని అంగీకరించారు.
తాజా వార్తలు
- కువైట్‌లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్‌ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్‌లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- Kuwait air defences intercept Iranian missile, drone attacks
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్







