పెన్సిల్ మొనలపై దుబాయ్ ఐకానిక్ ల్యాండ్‌మార్క్‌లు చెక్కిన మాజీ క్యాబ్ డ్రైవర్
- November 11, 2023
దుబాయ్: భారతదేశంలోని పంజాబ్ రాష్ట్రానికి చెందిన శామ్సన్ మసీహ్ 2017లో దుబాయ్‌కి వచ్చాడు. పాఠశాలలో ఉన్నప్పుడు సూక్ష్మ కళపై తీవ్ర ఆసక్తిని పెంచుకున్నాడు. శామ్సన్ 2010లో ఒక సంవత్సరం మొత్తం పెన్సిల్ ఆర్ట్ పై వివిధ రకాల సూక్ష్మ కళలతో ప్రయోగాలు చేశాడు. ఇండియాలోని గురుదాస్‌పూర్‌లోని హస్తా శిల్పా కాలేజీలో కళలో డిప్లొమా చేశాడు. 2015లో ఇండియాస్ గాట్ టాలెంట్‌లో జరిగిన ఆడిషన్ సాధించాడు.అతనికి ముగ్గురు సోదరులు, ఒక చెల్లెలు ఉన్నారు. ఆర్థికంగా ఎదగాలని అతను రోడ్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (RTA)కి టాక్సీ డ్రైవర్‌గా దుబాయ్‌కి వచ్చాడు. ఇక్కడే తన ప్రతిభకు పదును పెట్టాడు. పగటిపూట టాక్సీ నడుపుతున్నప్పుడు, కస్టమర్‌లు లేని సమయంలో చిన్న బ్రేక్‌లు ఉంటాయి. ఆ సమయంలో అతను తన ఒడిలో టవల్‌ను పరచి తన పెన్సిల్ ఆర్ట్‌పై పని చేసేవాడినని తెలిపారు.
తాజా వార్తలు
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్‌లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్‌ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!
- యూఏఈలో సైబర్ దాడుల ముప్పు.. స్మార్ట్ హోమ్, కార్లు లక్ష్యం..!!
- ఖతార్ ఫిన్‌టెక్ దూకుడు.. 2034 నాటికి QR7.55 బిలియన్లకు మార్కెట్..!
- రీసైకిల్ టైర్లతో రహదారుల నిర్మాణానికి కువైట్ సన్నాహాలు..!!







