రమదాన్ డిస్కౌంట్ సేల్స్‌పై అప్రమత్తం
- May 25, 2016
రమదాన్ సందర్భంగా మార్కెట్లో డిస్కౌంట్ ప్రకటనల హోరు కనిపిస్తుంది. అయితే, ఈ డిస్కౌంట్ ముసుగులో క్వాలిటీలేని గూడ్స్ అమ్మకాలు ఎక్కువగా జరుగుతుంటాయి. ప్రధానంగా వస్త్రాల విషయంలో నాణ్యత లేని సరుకు, సామాన్యులకు ఇబ్బందికరంగా మారుతుంది. ముందస్తుగా పెద్దయెత్తున డంప్ చేయడం, అవి కొంత మేర నాణ్యత కోల్పోవడం జరుగుతుందనీ, వాటిని మార్కెట్లో కొత్తగా అమ్మకాలకు పెట్టడంతో, రమదాన్ మాసంలో కొనుగోళ్ళు జరిపేవారికి తేడా తెలియక నష్టపోతుంటారని కొందరు అంటున్నారు. ఇదిలా ఉండగా, జజాన్ మునిసిపాలిటీ రమదాన్ సందర్భంగా మార్కెట్లో డిస్కౌంట్ ప్రకటనల హోరు కనిపిస్తుంది. అయితే, ఈ డిస్కౌంట్ ముసుగులో క్వాలిటీలేని గూడ్స్ అమ్మకాలు ఎక్కువగా జరుగుతుంటాయి. ప్రధానంగా వస్త్రాల విషయంలో నాణ్యత లేని సరుకు, సామాన్యులకు ఇబ్బందికరంగా మారుతుంది. ముందస్తుగా పెద్దయెత్తున డంప్ చేయడం, అవి కొంత మేర నాణ్యత కోల్పోవడం జరుగుతుందనీ, వాటిని మార్కెట్లో కొత్తగా అమ్మకాలకు పెట్టడంతో, రమదాన్ మాసంలో కొనుగోళ్ళు జరిపేవారికి తేడా తెలియక నష్టపోతుంటారని కొందరు అంటున్నారు. ఇదిలా ఉండగా, జజాన్ మునిసిపాలిటీ రమదాన్ షాపింగ్‌పై ప్రత్యేక దృష్టిపెట్టింది. ప్రధానంగా ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించనున్నారు అధికారులు. అలాగే రెస్టారెంట్లపైనా ప్రత్యేక నిఘా కొనసాగిస్తారు. కల్తీ ఆహార పదార్థాలతో ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని వారు చెప్పారు. గడువు తీరిన ఆహార పదార్థాల అమ్మకాలపై కఠినంగా వ్యవహరించనున్నారు అధికారులు. దీనికి సంబందించి ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలను జారీ చేశారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యానికి సంబంధించి అప్రమత్తంగా ఉండాలనీ, పబ్లిక్ సేఫ్టీ, వినియోగదారుల భద్రత పట్ల అవగాహనతో వ్యవహరించాలని డిప్యూటీ మేయర్ ఫర్ సర్వీసెస్ డాక్టర్ ఇబ్రహీమ్ అల్ ఖయాత్ చెప్పారు. షాపింగ్‌పై ప్రత్యేక దృష్టిపెట్టింది. ప్రధానంగా ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించనున్నారు అధికారులు. అలాగే రెస్టారెంట్లపైనా ప్రత్యేక నిఘా కొనసాగిస్తారు. కల్తీ ఆహార పదార్థాలతో ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని వారు చెప్పారు. గడువు తీరిన ఆహార పదార్థాల అమ్మకాలపై కఠినంగా వ్యవహరించనున్నారు అధికారులు. దీనికి సంబందించి ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలను జారీ చేశారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యానికి సంబంధించి అప్రమత్తంగా ఉండాలనీ, పబ్లిక్ సేఫ్టీ, వినియోగదారుల భద్రత పట్ల అవగాహనతో వ్యవహరించాలని డిప్యూటీ మేయర్ ఫర్ సర్వీసెస్ డాక్టర్ ఇబ్రహీమ్ అల్ ఖయాత్ చెప్పారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







